Welcome to Pragna Competitive Career Academy
RRB,SSC,APPSC,DSC మొదలైన బోర్డులు నిర్వహించు పోటీ పరీక్షలకు మరియు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు 2011 సంవత్సరం నుండి అనేకమంది అభ్యర్ధులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకూ దాదాపుగా అన్ని విభాగాల్లో 300 మంది అభ్యర్ధులు ఉద్యోగం సాధించారు. అభ్యర్ధుల కృషి, అంకితభావం కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణ ఈ విజయానికి మూలం.
OUR MISSION
RRB నిర్వహించే టెక్నికల్, నాన్ - టెక్నికల్ పరీక్షలపై అవగాహన కల్పించి, గుణాత్మక శిక్షణతో పాటూ మంచి మెటీరియల్ అందిస్తూ, అభ్యర్దులలోని శక్తి సామర్ధ్యాలను గుర్తించి, తద్వారా వారు మంచి విజయం పొందే విధంగా ప్రేరణ కల్గించడం.. RRB తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించు వివిధ పోటీ పరీక్షలపై గుణాత్మక శిక్షణను అందించడం
OUR VISION
రాయలసీమలో RRB నిర్వహించే వివిధ పోతీపరీక్షలకు శిక్షణను అందించే మొదటి 5 సంస్థలలో మా ప్రజ్ఞ కాంపిటీటివ్ కెరీర్ అకాడెమీని ఒకటిగా నిలపడం